Ne Jathaga Lyrics – Yevadu Movie

The song Ne Jathaga is one best romantic song from the movie yavadu which is sung by Karthik & Shreya Ghoshal and composed by Devi Sri Prasad. It is written by  Sirivennela. it is one of the best songs ever download and watch video song on Andriod Apps like VLC Player, MX Player available to access for free from its youtube or any other streaming platforms as well.

Lyrics of Jathaga Song in Telugu

నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి….
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి….
నాకే తెలియని
నను చూపించి నీకై పుట్టాననిపించి
నీ దాకా నన్ను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి….
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి….

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా
రాలేదే… జాడైనా లేదే…
రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే… పైగా తిడతావే…
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావా నన్నిలా
నీలోకం నాకంటే ఇంకేదో
ఉందంటే నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి….
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి….

తెలిసి తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపు… ఏం చేస్తాం చెప్పు…
తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు… నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ
ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ
దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి….
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి…